Skip to main content

Posts

Showing posts from December, 2020

మార్గశిరమాసంలో ముహూర్తములు - జనవరి - 2021

ఈ జనవరి నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, చంద్రబలం, మీ తారబలం, గురుబలం, గోచారబలం, దశబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ. ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఇవ్వడం జరిగినది. * మార్గశిర మాసం * 01 - జనవరి - 2021 శుక్రవారం ప్రతిష్టతలకు డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు ) అక్షరాభ్యాసలకు అన్నప్రాసనకు రిజిస్ట్రేషన్లకు అగ్రిమెంట్లకు విద్యా, వ్యాపార ప్రారంభాదులకు 03 - జనవరి - 2021 ఆదివారం ఉపనయనం సీమంతాలకు ప్రతిష్టతలకు నిశ్చయ తాంబులాదులు బిడ్డను ఉయ్యాలో వేయుటకు అక్షరాభ్యాసలకు అన్నప్రాసనకు పెండ్లి చూపులకు రిజిస్ట్రేషన్లక