ధరణీ గర్భ సంభూతం విద్యుద్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం 08/06/2021 మంగళవారం శ్రీ ప్లవ నామ సం"రం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణ పక్షము త్రయోదశి తిథి ఉ" 10-53 వ. భరణి నక్షత్రం ఉ" 05-43 వ తదుపరి కృత్తిక నక్షత్రము వర్జ్యం రా" 07-01 > 08-47 వ. రాహు కాలం:- మ" 03-00 > 04-30 దుర్ముహూర్తం:- ఉ" 08-24 > 09-12 పు.దుర్ముహూర్తం;- రా" 10-48 > 11-36 యమ గండం:- ఉ" 09-00 >10-30
భక్తి మార్గంలో తొలి అడుగులు వేయడానికి మా వెబ్సైట్ మీకు ఆదర్శ వేదిక.