అన్నింటికి దిగులే
క్లైబ్యం మాస్మ గమః పార్థ, నైతత్త్వయ్యుపపద్యతే
క్షుద్రం హృదయదౌర్భల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప
నిరుత్సాహ పడకూడదు. మనలో శక్తి మనకు తెలియదు. ఎన్నో మంచి విజయాలను సాధించిన మనం ఇలాగా కుంగిపోయేది? ధైర్యం తెచ్చుకోవాలి. నీచమైన పిరికితనాన్ని వదలిపెట్టాలి. ఉత్సాహంతో దైవం మీద భారం వేసి మన కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టాలి. తప్పక లక్ష్యాన్ని సాధిస్తాము.

Comments
Post a Comment