విద్యా వివాదాయ ధనం మదాయ
శక్తిః పరేషాం పరిపీడనాయ
ఖలస్య సాధోర్విపరీతమేతత్
జ్ఞానాయ దానాయ చ రక్షణాయ
దుర్మార్గుడు విద్యను వివాదం కొరకు ఉపయోగిస్తాడు.
అతని ధనం మదానికి కారణం అవుతుంది.
అతని శక్తి ఇతరులను పీడించడానికి ఉపయోగపడుతుంది.
సత్పురుషునికి మాత్రం విద్య వల్ల జ్ఞానం కలుగుతుంది, ధనం వల్ల దాతృత్వం అబ్బుతుంది.
అతని శక్తి సమాజాన్ని రక్షించడం కోసం ఉపయోగపడుతుంది.

Comments
Post a Comment