ఆచార్యాత్ పాద మాదత్తే
పాదం శిష్య: స్వమేధయా
పాదం సహచరై స్సాకమ్
పాదం కాల క్రమేణ చ
వయో నిమిత్తం లేకుండా మనం ఒక విద్యలో పారంగతులము అవ్వాలంటే దానికి 4 అధ్యయన సోపానాలు ఉన్నాయి.
1. గురువుగారు పాఠం చెప్పగానే ఒక పావు వంతు మాత్రమే మన బుర్రకెక్కుతుంది.
2. మనం ఏకాగ్రత, శ్రద్ధ, ఆసక్తులతో స్వయంగా మేథోమథనం చేయడం వల్ల మరో పావువంతు అవగతమవుతుంది.
3. అధ్యయన శీలురైన తోటి మిత్రులతో సాంగోపాంగంగా, కూలంకషంగా చక్కగా చర్చించడం వల్ల మరో పావువంతు అవగాహన అవుతుంది.
4. అలా నేర్చుకున్న విద్యను కాలక్రమేణ నిరంతరం మననం చేసుకొంటూ, పదిమందికి పంచడం ద్వారా దానిపై పూర్తి సాధికారికత, సమగ్రత సిద్ధిస్తుంది.

Comments
Post a Comment