కుర్వాణః కృషిమమితాం మితంశయానః
భూంజానో మితమమితం పరందదానః
జానానో బహువిషయాన్ మితం బ్రువాణః
ఉత్కర్షం భువిలభతే సవర్థమానః
ఎక్కువగా పనిచెయ్యడము, మితంగా నిద్రపోవడము, మితంగా తినడము, ఇతరులకు పెట్టడము, అనేక విషయాలను తెలిసి ఉండి కూడా మితంగానే మాట్లాడడము...వీటిని ఎవరు చేస్తారో వారు లోకములో వృద్దిలోకి వస్తారు. ఉన్నతస్థితి పొందుతారు.

Comments
Post a Comment