ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అష్టోత్తర శతనామ పూజ

  1.  ఓం శివాయ నమః
  2.  ఓం మహేశ్వరాయ నమః
  3.  ఓం శంభవే నమః
  4.  ఓం శశిరేఖాయ నమః
  5.  ఓం పినాకినే నమః
  6.  ఓం వాసుదేవాయ నమః
  7.  ఓం విరూపాక్షాయ నమః
  8.  ఓం నీలలోహితాయ నమః
  9.  ఓం శూలపాణయే నమః
  10.  ఓం విష్ణువల్లభాయ నమః
  11.  ఓం అంబికానధాయ నమః
  12.  ఓం భక్తవత్సలాయ నమః
  13.  ఓం శర్వాయ నమః
  14.  ఓం శితికంఠాయ నమః
  15.  ఓం ఉగ్రాయ నమః
  16.  ఓం కామారయే నమః
  17.  ఓం గంగాధరాయ నమః
  18.  ఓం కాలకాలయ నమః
  19.  ఓం భీమాయ నమః
  20.  ఓం మృగపాణయే నమః
  21.  ఓం కైలాసవాసినే నమః
  22.  ఓం కఠోరాయ నమః
  23.  ఓం వృశాంకాయ నమః
  24.  ఓం భష్మోద్ధూళిత విగ్రహాయ నమః
  25.  ఓం సర్వమయాయ నమః
  26.  ఓం అశ్వనీరాయ నమః
  27.  ఓం పరమాత్మవే నమః
  28.  ఓం హవిషే నమః
  29.  ఓం సోమాయ నమః
  30.  ఓం సదాశివాయ నమః
  31.  ఓం వీరభద్రాయ నమః
  32.  ఓం కపర్థినే నమః
  33.  ఓం శంకరాయ నమః
  34.  ఓం ఖట్వాంగినే నమః
  35.  ఓం శిపివిష్టాయ నమః
  36.  ఓం శ్రీకంఠాయ నమః
  37.  ఓం భవాయ నమః
  38.  ఓం త్రిలోకేశాయ నమః
  39.  ఓం శివాప్రియాయ నమః
  40.  ఓం కపాలినే నమః
  41.  ఓం అంధకాసురసూదనాయ నమః
  42.  ఓం లలాటక్షాయ నమః
  43.  ఓం కృపానిధయే నమః
  44.  ఓం పరశుహస్తాయ నమః
  45.  ఓం జటాధరాయ నమః
  46.  ఓం కవచినే నమః
  47.  ఓం త్రిపురాంతకాయ నమః
  48.  ఓం వృషభారుఢాయ నమః
  49.  ఓం సోమప్రియాయ నమః
  50.  ఓం త్రయిమూర్తయే నమః
  51.  ఓం సర్వఙ్ఞాయ నమః
  52.  ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
  53.  ఓం యజ్జమయాయ నమః
  54.  ఓం పంచ్వక్త్రాయ నమః
  55.  ఓం విశ్వేశ్వరాయ నమః
  56.  ఓం గణనాధయ నమః
  57.  ఓం పజాపతయే నమః
  58.  ఓం దుర్ధర్షాయ నమః
  59.  ఓం గిరీశాయ నమః
  60.  ఓం భుజంగభూషణాయ నమః
  61.  ఓం గిరిధన్వినే నమః
  62.  ఓం కృత్తివాసనే నమః
  63.  ఓం భగవతే నమః
  64.  ఓం మృత్యుంజయాయ నమః
  65.  ఓం జగద్వాయ్యపినే నమః
  66.  ఓం వ్యోమకేశాయ నమః
  67.  ఓం చారువిక్రమాయ నమః
  68.  ఓం భూతపతయే నమః
  69.  ఓం అహిర్భుద్న్యాయ నమః
  70.  ఓం అష్టమూర్తయే నమః
  71.  ఓం సాత్వికాయ నమః
  72.  ఓం శాశ్వతాయ నమః
  73.  ఓం అజాయ నమః
  74.  ఓం మృణాయ నమః
  75.  ఓం దేవాయ నమః
  76.  ఓం అవ్యయాయ నమః
  77.  ఓం పూషదంతభిదే నమః
  78.  ఓం దక్షాధ్వరహరాయ నమః
  79.  ఓం భగనేత్రవిదే నమః
  80.  ఓం సహస్రాక్షాయ నమః
  81.  ఓం అపవర్గప్రదాయ నమః
  82.  ఓం తారకాయ నమః
  83.  ఓం హిరణ్యరేతసే నమః
  84.  ఓం ఆనఘాయ నమః
  85.  ఓం భర్గాయ నమః
  86.  ఓం గిరిప్రియాయ నమః
  87.  ఓం పురారాతయే నమః
  88.  ఓం ప్రమధధిపాయ నమః
  89.  ఓం సూక్ష్మతనవే నమః
  90.  ఓం జగద్గురువే నమః
  91.  ఓం మహాసేన జనకాయ నమః
  92.  ఓం రుద్రాయ నమః
  93.  ఓం స్థాణవే నమః
  94.  ఓం దిగంబరాయ నమః
  95.  ఓం అనేకాత్మనే నమః
  96.  ఓం శుద్ధవిగ్రహాయ నమః
  97.  ఓం ఖండపరశువే నమః
  98.  ఓం పాశవిమోచకాయ నమః
  99.  ఓం పశుపతయే నమః
  100.  ఓం మహాదేవాయ నమః
  101.  ఓం అవ్యగ్రాయ నమః
  102.  ఓం హరాయ నమః
  103.  ఓం సహస్రపాదే నమః
  104.  ఓం అనంతాయ నమః
  105.  ఓం పరమేశ్వరాయ నమః
  106.  శ్రీ కేదారేశ్వర స్వామినే నమః

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

హిందూ దేవుళ్ళు: అనంతమైన భక్తికి, అపారమైన జ్ఞానానికి మూలాలు

హిందూ దేవుళ్ళు: అనంతమైన భక్తికి, అపారమైన జ్ఞానానికి మూలాలు DevotionalWaves కు స్వాగతం! మన సనాతన ధర్మం, హిందూ మతం ఎన్నో వేల సంవత్సరాలుగా మానవాళికి ఆధ్యాత్మిక మార్గాన్ని, జీవన విలువలను అందిస్తూ వస్తోంది. ఈ విశాలమైన ధర్మంలో, దేవతలు మరియు దేవతల ఆరాధన ఒక ముఖ్యమైన భాగం. హిందూ దేవుళ్ళు కేవలం విగ్రహాలు కాదు, వారు విశ్వశక్తికి, ప్రకృతి శక్తులకు, మానవ జీవితంలోని వివిధ కోణాలకు ప్రతీకలు. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, హిందూ దేవతల ప్రాముఖ్యతను, వారి వైవిధ్యాన్ని, మరియు వారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే. రాబోయే పోస్ట్‌లలో, మనం ప్రతి దేవుడు/దేవత గురించి లోతుగా, వారి కథలు, విశిష్టతలు, మరియు పూజా విధానాలపై ప్రత్యేకంగా చర్చిస్తాము. హిందూ దేవుళ్ళు ఎవరు? వారి ప్రాముఖ్యత ఏమిటి? హిందూ మతంలో "దేవుడు" అనే భావన చాలా విస్తృతమైనది. ఇది ఏకేశ్వరవాదం (ఒకే దేవుడిని నమ్మడం) మరియు బహుదేవతారాధన (అనేక దేవతలను ఆరాధించడం) రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ వైవిధ్యం హిందూ ధర్మం యొక్క సౌలభ్యాన్ని, లోతైన తాత్వికతను ప్రతిబింబిస్తుంది.   బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (త్రిమూర్తులు)...