అఖండశక్తితో మహోన్నతంగా స్థిరంగా నిలబడాలి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు.
కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనపుడు కూడా మనిషి ధైర్యంగా నెట్టుకు రాగలిగితేనే విజేతగా నిలుస్తాడు.
ఆపద కలిగినప్పుడు దాని నుండి పారిపోయి మరియొక సమస్య తెచ్చుకోవడం సరైనది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి.
మనం పరమాత్మునితో ఎంతగా సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తి శాలురం అవుతాము, ఇంక అప్పుడు ఏ బలహీనతలూ మనల్ని బాధించలేవు.
భక్తి మార్గంలో తొలి అడుగులు వేయడానికి మా వెబ్సైట్ మీకు ఆదర్శ వేదిక.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి