మనమంతా దివ్యమైన ఆత్మస్వరూపులమనే సహజ జ్ఞానం మనలోనే ఉన్నది. స్వార్థాన్ని విడిచి, ఫలితాలను గురించి భయాన్ని వదలి కార్యరంగంలోకి దుమికినప్పుడే ఘనతర కార్యసాధన జరుగుతుంది.
పరిత్యాగం సంకుచితపు పరిధి నుండి విడుదలను ఇస్తుంది. మన సహజ స్వభావానికి వ్యతిరేకమైన వాటి నుండి తప్పిస్తుంది.
పెను ప్రవాహం వచ్చినప్పుడు పిల్లకాలువలు తమ ఉనికిని కోల్పోతాయి కదా! అలాగే అల్ప విషయాలను తుడిచి వేయడం ద్వారా హృదయ వైశాల్యం విస్తరించి వీరోచిత కార్యాలకు ప్రేరణ కలుగుతుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి