దేహం వదిలిన తర్వాత మిగిలేది ఆత్మయే గదా - అంటున్నారు. ఎవరు చెప్పారీ మాట?
స్థూలదేహం పోయినా జీవాత్మకు సూక్ష్మదేహం ఉండనే ఉంటుంది. అది యమలోకంలో "యాతనా దేహము" అనబడే స్థూలదేహాన్ని స్వీకరిస్తుంది. ఆ శరీరంతో ఆ లోకంలోని శిక్షలను జీవుడు అనుభవిస్తాడు.
ఈ విషయాలు గరుడపురాణంలో కూడా ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి