ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

రాశి ఫలితాలు మరియు పరిహారాలు - Weekly Horoscope 30-05-2021 నుండి 05-06-2021 వరకు

అన్ని రాశుల వారి రాశి ఫలాలు 30th May 2021 to 05th June 2021       మేష రాశి , వృషభ రాశి , మిథున రాశి , కర్కాటక రాశి , సింహ రాశి , కన్య రాశి , తుల రాశి , వృశ్చిక రాశి , ధనుస్సు రాశి , మకర రాశి , కుంభ రాశి , మీన రాశి ఫలితాలు మరియు పరిహారాలు 30-05-2021 నుండి 05-06-2021 వరకు   నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు  శ్రీహనుమాన్ జ్యోతీషాలయం  జ్యోతీషం మరియు ఆధ్యాత్మిక నిలయం.  

శ్రీ శీతలాష్టకం - Sri Sheetala Devi Ashtakam in Telugu

అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః శీతలా దేవతా లక్ష్మీర్బీజం  భవానీ శక్తిః సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః || ఈశ్వర ఉవాచ- వన్దేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం | మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకామ్ || ౧ || వన్దేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం | యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ || ౨ || శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహపీడితః | విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || ౩ || యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సంపూజయేన్నరః | విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౪ || శీతలే జ్వరదగ్ధస్య పూతిగంధయుతస్య చ | ప్రనష్టచక్షుషః పుంసః త్వామాహుర్జీవనౌషధమ్ || ౫ || శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ | విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ || ౬ || గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణాం | త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాంతి సంక్షయమ్ || ౭ || న మన్త్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే | త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ || ౮ || మృణాలతన్తుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితాం | యస్త్వాం సంచింతయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే || ౯ || అష్టకం శీతలాదేవ్యా యో నరః ప్రపఠేత్సదా...

అష్టోత్తర శతనామ పూజ

 ఓం శివాయ నమః  ఓం మహేశ్వరాయ నమః  ఓం శంభవే నమః  ఓం శశిరేఖాయ నమః  ఓం పినాకినే నమః  ఓం వాసుదేవాయ నమః  ఓం విరూపాక్షాయ నమః  ఓం నీలలోహితాయ నమః  ఓం శూలపాణయే నమః  ఓం విష్ణువల్లభాయ నమః  ఓం అంబికానధాయ నమః  ఓం భక్తవత్సలాయ నమః  ఓం శర్వాయ నమః  ఓం శితికంఠాయ నమః  ఓం ఉగ్రాయ నమః  ఓం కామారయే నమః  ఓం గంగాధరాయ నమః  ఓం కాలకాలయ నమః  ఓం భీమాయ నమః  ఓం మృగపాణయే నమః  ఓం కైలాసవాసినే నమః  ఓం కఠోరాయ నమః  ఓం వృశాంకాయ నమః  ఓం భష్మోద్ధూళిత విగ్రహాయ నమః  ఓం సర్వమయాయ నమః  ఓం అశ్వనీరాయ నమః  ఓం పరమాత్మవే నమః  ఓం హవిషే నమః  ఓం సోమాయ నమః  ఓం సదాశివాయ నమః  ఓం వీరభద్రాయ నమః  ఓం కపర్థినే నమః  ఓం శంకరాయ నమః  ఓం ఖట్వాంగినే నమః  ఓం శిపివిష్టాయ నమః  ఓం శ్రీకంఠాయ నమః  ఓం భవాయ నమః  ఓం త్రిలోకేశాయ నమః  ఓం శివాప్రియాయ నమః  ఓం కపాలినే నమః  ఓం అంధకాసురసూదనాయ నమః  ఓం లలాటక్షాయ నమః  ఓం కృపానిధయే నమః  ఓం పరశుహస్తాయ నమః ...

మార్గశిరమాసంలో ముహూర్తములు - జనవరి - 2021

ఈ జనవరి నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, చంద్రబలం, మీ తారబలం, గురుబలం, గోచారబలం, దశబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ. ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఇవ్వడం జరిగినది. * మార్గశిర మాసం * 01 - జనవరి - 2021 శుక్రవారం ప్రతిష్టతలకు డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు ) అక్షరాభ్యాసలకు అన్నప్రాసనకు రిజిస్ట్రేషన్లకు అగ్రిమెంట్లకు విద్యా, వ్యాపార ప్రారంభాదులకు 03 - జనవరి - 2021 ఆదివారం ఉపనయనం సీమంతాలకు ప్రతిష్టతలకు నిశ్చయ తాంబులాదులు బిడ్డను ఉయ్యాలో వేయుటకు అక్షరాభ్యాసలకు అన్నప్రాసనకు పెండ్లి చూపులకు రిజిస్ట్రేషన్లక...

మౌఢ్యమి అంటే ఏంటి.?

నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నవగ్రహాలలో భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి అది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాకపోతే మనం ఈ భూమ్మీద ఉన్నాం కాబట్టి నవ గ్రహాలలో ఈ భూమిని చేర్చకుండా సూర్యుని వాటిలో చేర్చారు మన పంచాంగకర్తలు. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీనినే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రునికి శక్తిహీనతే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య, గురు గ్రహ శక్తిహీనతను గురు మౌడ్యమి గానూ, శుక్ర గ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీనినే వ్యవహారిక భాషలో మూఢమి అని అంటారు. మౌడ్యమి ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదు.

మౌనం ఒక మంత్రం

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం *మంత్రౌషథ   సమాగమాః * దాన మానా వమానాశ్చ నవ గోప్యాః  మనీషిభిః                       మనిషి అంటే సామాన్య మానవుడు. మనీషి అంటే ఉదాత్త మానవుడు. అలాంటి వారు 9 విషయాలలో గోప్యతను పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆవేమనగా  1. మన ఆయుష్షు మనకు తెలియదు. ఒక వేళ సిద్ధులు, యోగుల వలన తెలిసినా ఆడంబరంగా చెప్పుకోకూడదు. 2. మన నగ నట్రా, పొలాలు, స్థలాలు, నిధి నిక్షేపాలు పరులకు చెప్పరాదు.   3.ఇంటిగుట్టు గుట్టుగానే ఉంచాలి. రచ్చ చేయరాదు.  4. తేలు, పాము, విశేష మంత్రాలతో రోగులకు సేవ చేయవచ్చు. కాని ఆ మంత్రం వెల్లడించరాదు.   5. అలాగే దివ్యౌషథంతో రోగాలు నయం చేయవచ్చు కాని దాని మర్మం విప్పరాదు.   6.కీలక వ్యక్తులతో చేసిన మంతనాలను, చర్చలను బట్టబయలు చేయరాదు. ప్రాణాలకే ముప్పు రావచ్చు. 7.మనం చేసిన దానం, ధర్మం, ఉపకృతి రెండో చేతికే తెలియకూడదంటారు.  దర్పంగా చెప్పుకోరాదు.   8. మన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా జరిగిన గౌరవాన్ని, సన్మానాన్న...

మంచి మాట - 16

ఎక్కువ కావాలి అనుకొనే వారికి అన్నీ కష్టాలే. తక్కువ చాలు అనుకొనే వారికి అన్నీ సుఖాలే.